ఎమ్మెల్యే  జన్మదినం సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు.  పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో చిల్లర్గి గ్రామ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు. రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *