పిట్లం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఆదివారం లక్ష్మీ నగర్. ఎస్ ఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వి.టి రాజకుమార్ నూతన కార్యవర్గ సబ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడిగా మున్నూరు నారాయణ, సెక్రటరీగా బి. బాలు, కోశాధికారిగా మారుతి రెడ్డి కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ అనితారెడ్డి, డిస్టిక్ పీఆర్ ఓ అనంత్ రెడ్డి, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, వేణుగోపాల్, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.