పిట్లం మండలం చిన్న కొడపగల సెక్టర్ పరిధిలోని కారేగాం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో  అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమము నిర్వహించారు. ECCE Day నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ప్రాజెక్టు CDPO సౌభాగ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్య గురించి తల్లిదండ్రులకి అవగాహన కల్పిచారు. ఈ కార్యక్రమంలో చిన్న కోడప్ గల్ సెక్టార్ సూపర్వైజర్  పద్మావతి , అంగన్వాడీ టీచర్ అనురాధ, ఆశా వర్కర్ బాలమని తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *