పిట్లంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  సంఘం నిర్మాణంలో భాగంగా ఉపాధ్యాయులందరూ పిఆర్టియు సంఘంలో సభ్యత్వం తీసుకున్నారని ఆ సంఘం మండల అధ్యక్షులు బన్సిలాల్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు సాధించడంలో టిఆర్టియు ముందంజలో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సి.నారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మాణిక్యరావు, ప్రమోద్ కుమార్, మండల కార్యవర్గ సభ్యులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *