వర్షాకాలంలో పశువులలో సాధారణంగా వ్యాపించే గొంతువాపు, జబ్బవాపు వ్యాదుల నిర్మూలనలో భాగంగా పిట్లం మండలంలో పలు గ్రామాలలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు వైద్యులు తెలిపారు. మర్దండ గ్రామములో 56 గేదెలకు ఈ టీకాలు వేసి రైతులకు వాటి ప్రముఖ్యతను వివరించామని వైద్యులు తెలిపారు. బొల్లక్‌పల్లి, ధర్మారం, దేవుడుమెగవ్, చిన్నకొడపగల్, పిట్లం గడ్డగుండు తాండలో ఈ కార్యక్రమము చేశామన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *