అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్దకొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనత పార్టీ ఇన్చార్జి , బీజేవైఎం మండల అధ్యక్షుడు సుభాష్, నాయకులు నందు, నాగరాజు, రామ్ సింగ్, జగదీష్, నరేష్తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.