పెద్ద కొడప్ గల్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన  అరుణ్ కుమార్ కు పెద్ద కొడప్ గల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు  రవీందర్ శాలువాతో సన్మానించారు. మండలంలో పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబయ్య, రామచందర్ , శ్రీనివాస్, సాయిలు, నిఖిల్ తదితరులు ఉన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *