హసన్ టాక్లి లో..అమ్మ మాట..బడిబాట

డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామంలో అమ్మ మాట.. బడిబాట కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ సచిత ప్రారంభించారు. గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మా గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని మండలంలోని ఆదర్శ…

ఎమ్మెల్యేను పరామర్శించిన నాయకులు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాసరావు తో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. ఆయనతో పాటు జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు బొడ్ల రాజు షకీల్…

ఇది చెరువు కాదు… రోడ్డె

ఈ చిత్రంలో కనిపిస్తున్నది చెరువు అనుకుంటే పొరపాటే ఇది డోంగ్రి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పరిస్థితి. రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిలిచి ఇలా చెరువు లాగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందించి రహదారికి…

మద్నూర్ లో అమ్మ మాట బడిబాట…

మద్నూర్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అమ్మ మాట బడిబాట కార్యక్రమాన్ని సిడిపిఓ సునంద ప్రారంభించారు. జూన్ 10 నుంచి 17 వరకు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో నిర్వహిస్తామన్నారు. స్థానిక అంగన్వాడి కేంద్రంలో సెల్ఫీ ఫోటో ర్యాలీ నిర్వహించారు. జరిగింది.…

అమ్మ మాట… అంగన్వాడి బాట

పిట్లం మండలం చిన్న కొడప్ గల్ సెక్టర్ పరిధిలోని బుర్నాపూర్ అంగన్వాడీ సెంటర్ లో అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం సూపర్ వైజర్ పద్మావతి ఆధ్వర్యములో నిర్వహించారు. పిల్లలందరినీ ఆహ్వానించి ఎగ్ బిర్యానీ ప్రారంభించారు. మూడు సంవత్సరాల పిల్లల ఇంటికి…

ఎమ్మెల్యేను కలిసిన డా.రియాజ్

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను డా.రియాజ్ పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొంది కోలుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.…

సిర్ పూర్ పొతంగల్ రహదారి అధ్వానం

డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామం నుంచి పోతాంగల్ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అక్కడక్కడ అధ్వానంగా మారింది. ఈ మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు వద్ద మట్టి రోడ్డు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే బురద మయంగా మారి రాకపోకలకు…

గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

మద్నూర్ మండలంలో ఆయా గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు తాసిల్దార్ ముజీబ్ తెలిపారు. శేఖపూర్ లో 122, చిన్న ఎక్లారా గ్రామంలో 22 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయనతో పాటు ఆర్ఐ శంకర్ తదితరులు ఉన్నారు

ఇందిరమ్మ ఇండ్ల పనుల పరిశీలన

పిట్లం గ్రామలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) చందర్ పరిశీలించారు. ఆయనతో పాటు తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు లబ్ధిదారులుతదితరులు ఉన్నారు