ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ నాయకులు
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదినం సందర్భంగా మద్నూర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు కలసి శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి హైదరాబాద్ లో ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాలతో సన్మానం చేశారు. నాయకులు…
మద్నూర్ విఠలేశ్వర ఆలయంలో భక్తుల పూజలు
తొలి ఏకాదశి సందర్భంగా మద్నూర్ లోని విఠలేశ్వర ఆలయంలో భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి రోజున విఠలేశ్వరుని దర్శనం చేసుకుంటే శుభప్రదమని భక్తులు తెలిపారు. పండరీపూర్ లోని ప్రధాన ఆలయానికి…
పిట్లంలో ఆర్ఎస్ఎస్ గురు పూజా కార్యక్రమం
పిట్లం ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో వైశ్య భవన్ లో గురుపూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వక్తగా జిల్లా ప్రచారక్ మీసాల ప్రకాష్ హాజరై ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు ఆయిన సందర్భంగా పంచ పరివర్తన్ కార్యక్రమం వివరించారు. సమాజంలో గురువు ప్రాధాన్యత…
మద్నూర్ లో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మద్నూర్ పశు వైద్య శాలలో కుక్కలకు ఉచిత ఆంటీ రేబిస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్కల పట్ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశువైద్య సిబ్బంది వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో…
బిచ్కుందలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదిన సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి ,మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి,…
ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
పిట్లం మండలం చిన్న కొడప్ గల్ గ్రామంలోని రామేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు జన్మదినం సందర్భంగా శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన, నాయకులు…
లింబూర్ లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత
డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలోరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఆర్ఐ సాయిబాబా తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రాత్రి రెండు గంటల ప్రాంతంలో పొతంగల్ మంజీరా పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకొని…
పెద్ద కొడప్ గల్ ఎస్సై కి సన్మానించిన నాయకులు
పెద్ద కొడప్ గల్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్ కు పెద్ద కొడప్ గల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రవీందర్ శాలువాతో సన్మానించారు. మండలంలో పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబయ్య, రామచందర్ , శ్రీనివాస్, సాయిలు,…
పెద్ద కొడప్ గల్ ఎస్సైగా అరుణ్ కుమార్
పెద్ద కొడప్ గల్ ఎస్ఐగా అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ గా శిక్షణ అనంతరం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సిఐ కార్యాలయంలో ఉన్న ఆయనకు పెద్ద కొడప్ గల్ ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజల సహకారంతో…
జుక్కల్ ఎస్సైని సన్మానించిన నాయకులు
జుక్కల్ కు కొత్తగా వచ్చిన ఎస్సై నవిన్ చంద్ర ను ఎమ్మార్పీఎస్ నాయకులు సన్మానించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మారుతి, బాలాజీ శాలువాతో ఘనంగా సన్మానించి పలు విషయాలపై చర్చించారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అందరూ…