పోషణ మాసం కార్యక్రమాన్ని మద్నూర్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ అధికారులు ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ లో 9వ కేంద్రంలో గర్భిణీలు, పిల్లలకు బరువులు, ఎత్తులు  తీశామన్నారు. ఆహారంలో చక్కెర, నూనెను తక్కువగా ఉపయోగించాలని, ఎక్కువగా వాడటం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కవిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయురాలు లక్ష్మీ, అంగన్వాడి టీచర్ చంపా బాయి, అంగన్వాడీ హెల్పర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *