బిచ్కుంద మండలం రాజుల్లా , మద్నూర్, పెద్ద కొడప్ గల్ లో లబ్దిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పలువురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.