అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ లో యోగా దినోత్సవం నిర్వహించారు. పతాంజలి యోగ పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ పాఠశాల విద్యార్థులకు యోగ గురువు సంజు యోగ ఆసనాలను చేసి చూపించారు. యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారిని రాణీ, ఏపీఓ పద్మ పలువురు పాల్గొన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *