రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం మద్నూర్ లో నిర్వహించారు. ఆర్య సమాజ్ మందిరంలో మండలంలోని స్వయం సేవకులు అందరూ తరలివచ్చారు సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు వ్యక్తిత్వము క్రమశిక్షణ దేశ సేవ తదితర అంశాలపై ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రచార ప్రకాష్ జి, ఖండ కార్యవాహ సంజు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.