రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. మద్నూర్ మండలం అంతాపూర్- సోముర్ మార్గంలో ప్రధాన రహదారిపై ఉన్న వాగు పొంగిపొర్లుతుంది. దీంతో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. మద్నూర్- జుక్కల్ రెండు మండలాల ప్రజలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. రాకపోకలు నిలిచిపోవడంతో ఇతర మార్గాల నుంచి ప్రయాణిస్తున్నామని పలువురు ప్రయాణికులు తెలిపారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.
