జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్టు అందాలు చూపరులను కనువిందు చేస్తునాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్ నిండి, చుట్టుపక్కల వాతావరణం పచ్చదనంతో కళకళలాడుతుంది. ఇటీవల ఓ యువకుడు ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *