ఈ చిత్రంలో కనిపిస్తున్న గొర్రెల మంద వద్ద ఉన్న కొమ్మిలు తిరిగిన గొర్రె పోటెలును చూశారా…? ఓ చెట్టు కింద గొర్రెలన్ని ఇలా సెదతిరుతుంటే ఈ కొమ్ములు ఉన్న గొర్రె పోటేలు మాత్రం నిలబడి ఈ గొర్రెల మందకు రాజును నేనే అన్నట్లుగా ఉన్న ఈ చిత్రాన్ని మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ శివారులో ‘మన జుక్కల్” న్యూస్ తన కెమెరాలో క్లిక్ మనిపించింది.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *