డాక్టర్స్ డే సందర్భంగా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు సిబ్బంది, గ్రామస్తులు సన్మానం చేశారు. డాక్టర్ సునీల్ థడ్కేను సిబ్బంది ఘనంగా సన్మానించారు. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నర్సులు శిల్పా మయురి, లలిత, కంపౌండర్ ఖలీమ్, గణేష్, రాజు, నాగేష్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.