హైదరాబాదులో నేడు నిర్వహించే గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మద్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు సిద్ధప్ప పటేల్, బాలు యాదవ్, భగవాన్, విట్టల్ యాదవ్, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి తరలి వెళ్లారు. ఈ సభకు గ్రామ అధ్యక్షులందరు సమిష్టిగా పాల్గొనడంతో పార్టీ బలోపేతానికి మరింత బలమైన సందేశం ఇవ్వడం, రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *