డోంగ్లి మండలం లింబూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులుకు పాఠశాల బ్యాగుల వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మారుతి తెలిపారు. బాన్సువాడకు చెందిన యువర్ లైఫ్ చైర్మన్ సచిన్ యాదవ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ గ్రామస్తులు పురుషోత్తం పటేల్, శివరాజ్ పటేల్ ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.