డోంగ్లి మండలం హసన్ టాకీ లో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను అంగన్వాడి టీచర్ సచిత వివరించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రం ద్వారా బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు అందించే పౌష్టికాహారం వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షురాలు గంగామణి, స్థానికులు ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.
