Category: పిట్లం

అమ్మ మాట… అంగన్వాడి బాట

పిట్లం మండలం చిన్న కొడప్ గల్ సెక్టర్ పరిధిలోని బుర్నాపూర్ అంగన్వాడీ సెంటర్ లో అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం సూపర్ వైజర్ పద్మావతి ఆధ్వర్యములో నిర్వహించారు. పిల్లలందరినీ ఆహ్వానించి ఎగ్ బిర్యానీ ప్రారంభించారు. మూడు సంవత్సరాల పిల్లల ఇంటికి…

ఇందిరమ్మ ఇండ్ల పనుల పరిశీలన

పిట్లం గ్రామలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) చందర్ పరిశీలించారు. ఆయనతో పాటు తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు లబ్ధిదారులుతదితరులు ఉన్నారు

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో…

జుక్కల్ ఎమ్మెల్యేను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే

హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే గారి ఆరోగ్య…