Category: పెద్ద కొడప్గల్

పెద్ద కొడప్ గల్ లో పుస్తకాల పంపిణీ

పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియంలో ఇన్చార్జి ఉపాధ్యాయులు రుక్సానా అంజుమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాలు , స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద…

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో…

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్

బక్రీద్ పండుగ త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీక.. మహ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సోదర భావాన్ని అందరూ అనుసరించాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మాజీ సిఎం కెసిఆర్

జుక్కల్ ఎమ్మెల్యేను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే

హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే గారి ఆరోగ్య…

స్నేహితుడి వివాహానికి హాజరైనా బిఆర్ఎస్ నాయకుడు హరీష్ షిండే

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తనయుడు హరీష్ షిండే శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలోని పాకలి శ్రీనివాస్ వివాహానికి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు పలువురు జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ వెంకటేశ మంగళాశాసనం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే‌உర్థినామ్ | శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 1 || లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే | చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ || 2 || శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే | మంగళానాం…