Category: పెద్ద కొడప్గల్

పెద్ద కొడప్ గల్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు, మౌళిక సదుపాయాల…

జుక్కల్ మండలంలో విద్యుత్ నియంత్రికల వరుస చోరీలు

జుక్కల్ మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్తు నియంత్రికలు (ట్రాన్స్ ఫార్మర్లు) వరుసగా చోరీలకు గురవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న మండలంలోని బిజ్జల్ వాడికి చెందిన రైతులు లాడే సోపాన్ రావ్ పాటిల్, రాజేందర్ పాటీల్, బాబన్న,…

పెద్ద కొడప్ గల్ లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం వార్షికోత్సవ వేడుకలు భాగంగా జరుపుకున్నారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఋషగం భూమయ్య, జుక్కల్ నియోజకవర్గ ఎస్సి సెల్…

పెద్ద కొడప్ గల్ ఎస్సైని కలిసిన యువకులు

పెద్ద కొడప్ గల్ కొత్తగా వచ్చిన ఎస్ఐ అరుణ్ కుమార్ ను స్థానిక యువకులు, కాంగ్రెస్ నాయకులు కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, యువజన నాయకులు పాల్గొన్నారు.

పెద్ద కొడప్ గల్ ఎస్సై కి సన్మానించిన నాయకులు

పెద్ద కొడప్ గల్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్ కు పెద్ద కొడప్ గల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రవీందర్ శాలువాతో సన్మానించారు. మండలంలో పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబయ్య, రామచందర్ , శ్రీనివాస్, సాయిలు,…

పెద్ద కొడప్ గల్ ఎస్సైగా అరుణ్ కుమార్

పెద్ద కొడప్ గల్ ఎస్ఐగా అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ గా శిక్షణ అనంతరం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సిఐ కార్యాలయంలో ఉన్న ఆయనకు పెద్ద కొడప్ గల్ ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజల సహకారంతో…

పెద్ద కొడప్ గల్ లో పర్యటించిన సబ్ కలెక్టర్

పెద్ద కొడప్ గల్ తహశీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. భూభారతిలో కార్యక్రమంలో రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో పలు సమస్యలపై చర్చించారు. రెవెన్యూ సదస్సులలో 499…

ట్రాక్టర్ నడిపి.. మొక్కలు పంపిణీ చేసిన ఎంపీడీఓ

ట్రాక్టర్ నడిపి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ను గ్రామస్తులు అభినందించారు. మండలంలోని పడంపల్లి గ్రామంలో హరిత వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ చేశారు. ఎంపీడీవో స్పెషల్ ఆఫీసర్ గ్రామంలో ట్రాక్టర్ లో…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాలి

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా పనులు ప్రారంభించాలని మండల ప్రత్యేక అధికారి కిషన్ అన్నారు. పెద్ద కొడప్ గల్ మండలము వడ్లం, కాస్లాబాద్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో మండల ప్రత్యేక అధికారి కిషన్ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.…

వడ్లంలో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్దకొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనత పార్టీ ఇన్చార్జి , బీజేవైఎం…