Category: జుక్కల్

హంగర్గలో జూదాదారుల అరెస్ట్

జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో జూదం (పేకాట) ఆడతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. పక్క సమాచారం మేరకు పట్టుకొని వారి వద్ద నుంచి రూ.1వేయి రూపాయలు నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు…

బాన్సువాడ నుంచి తీర్థయాత్రలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం

బాన్సువాడ నుండి వివిధ తీర్థయాత్రలకు స్పెషల్ డీలక్స్ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ సరితా దేవి “మన జుక్కల్ న్యూస్” కు తెలిపారు. జర్హా సంగం మహా దేవుని దర్శనం, బీదర్ నర్సింహా స్వామి, గానుగాపురం దత్తాత్రేయుని దర్శనం, అనంతరం…

జుక్కల్ ఎస్సైని సన్మానించిన నాయకులు

జుక్కల్ కు కొత్తగా వచ్చిన ఎస్సై నవిన్ చంద్ర ను ఎమ్మార్పీఎస్ నాయకులు సన్మానించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మారుతి, బాలాజీ శాలువాతో ఘనంగా సన్మానించి పలు విషయాలపై చర్చించారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అందరూ…

జుక్కల్ బస్టాండ్ లో శరవేగంగా కొనసాగుతున్న పనులు

జుక్కల్ బస్టాండ్ లో గుంతల మరమ్మత్తులు, పిచ్చి మొక్కల తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు స్పందించి మండల స్థాయి నాయకులు కార్యకర్తలకు పనులు త్వరగా చేయించాలని ఆదేశించడంతో స్థానిక నాయకులు కార్యకర్తలు పనులను పూర్తి చేశారు. బస్టాండ్…

జుక్కల్ ఎస్సైగా నవీన్ చంద్ర బాధ్యతలు స్వీకరణ

జుక్కల్ ఎస్సైగా నవీన్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి వి.ఆర్ లో ఉన్న ఆయనను అధికారులు జుక్కల్ ఎస్సైగా బదిలీ చేశారు. ఇక్కడ గత కొంతకాలంగా పనిచేసిన ఎస్సై భువనేశ్వర్ కు దేవునిపల్లికి బదిలీ చేశారు. కొత్తగా వచ్చిన ఎస్ఐ మాట్లాడుతూ…

నాగల్ గావ్ లో కొనసాగుతున్న రైతు నమోదు ప్రక్రియ

గ్రామాల్లో రైతు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది జుక్కల్ మండలం నాగల్ గావ్ గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) సతీష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్”(రైతు నమోదు) లో భాగంగా…

జుక్కల్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు వేశారు

జుక్కల్ మండల కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల కోసం అధికారులు, నాయకులు ముగ్గు వేశారు. మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ జుక్కల్ మండలం…

పడంపల్లి లో విద్యార్థులకు వైద్య పరీక్షలు

జుక్కల్ మండలం పడంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్యుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల బరువు ఎత్తు కొలతలు తీశారు. ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలని, విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని ఆర్.బీ. ఎస్ వైద్యుడు విక్రమ్ సూచించారు. పౌష్టికాహారం లోపం ఉంటే…

నాగల్ గావ్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఎంపీవో

జుక్కల్ మండలం నాగల్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) రాము సందర్శించారు. పంచాయతీకి సంబంధించిన పలు (దస్రాలు) రికార్డులను పరిశీలించారు. గ్రామంలో సమస్యలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎప్పటికప్పుడు…

జుక్కల్ లో పోలీసు కళాజాత బృందం అవగాహన

జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సభ్యులు షి టీమ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్…