Category: జుక్కల్

జుక్కల్ లో పంటల పరిశీలన

జుక్కల్ శివారులో పెసర పంటను వ్యవసాయ అధికారులు రైతులతో కలసి పరిశీలించారు. జుక్కల్, హంగర్గ ఏఈఓలు పండరి, నాందేవ్ లు పరిశీలించారు. పెసర పంటకు సోకిన తెగులు నివారణకు పిచికారి చేసే మందుల గురించి సలహా, సూచనలు ఇచ్చారు. రైతులకు అందుబాటులో…

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కార్యదర్శులకు ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో, ఎంపీవో రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కార్యదర్శులు…

జుక్కల్ మండలంలో విద్యుత్ నియంత్రికల వరుస చోరీలు

జుక్కల్ మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్తు నియంత్రికలు (ట్రాన్స్ ఫార్మర్లు) వరుసగా చోరీలకు గురవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న మండలంలోని బిజ్జల్ వాడికి చెందిన రైతులు లాడే సోపాన్ రావ్ పాటిల్, రాజేందర్ పాటీల్, బాబన్న,…

జుక్కల్ ఎస్సై ని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ను మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండలంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు అందరు కృషి చేయాలన్నారు. ఎస్సైని కలిసిన వారిలో నాగల్ గావ్ మాజీ సర్పంచ్ కపిల్ పటేల్, లాడేగాం నాయకుడు రాజశేఖర్ పటేల్,…

జుక్కల్ లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం బీసీ బిల్లు 42 శాతం అమలు చేయడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.…

పోషణ్ ట్రాకర్ యాప్ ను తొలగించాలి

అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగిస్తున్న పోషన్ ట్రాకర్ యాప్ ను తొలగించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు యాప్ లను నిర్వహిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం…

మంత్రి సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

కామారెడ్డి కలెక్టరేట్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, (ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి) దనసరి అనసూయ (సీతక్క) అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ…

మొహరం పండుగలో మాజీ ఎమ్మెల్యే షిండే

మొహరం పండుగ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం రోజున మొహరం పండుగలో పాల్గొన్న ఆయన కులామతాలకు అతీతంగా జరుపుకోనే మొహరం పండుగ త్యాగానికి ప్రతీక అని అన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ…

జుక్కల్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మండల కేంద్రంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక…

హంగర్గలో జూదాదారుల అరెస్ట్

జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో జూదం (పేకాట) ఆడతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. పక్క సమాచారం మేరకు పట్టుకొని వారి వద్ద నుంచి రూ.1వేయి రూపాయలు నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు…