Category: డోంగ్లి

అంగన్వాడి కేంద్రంలో ఈసీసీ డే

డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీ డే నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్ సచిత తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అట్టలతో పాటు మట్టి బొమ్మలతో డ్రైవింగ్, పిల్లలను ఉత్సాహంగా… ఉల్లాసంగా ఉండేలా చేశామన్నారు. పౌష్టికాహారంపై…

హసన్ టాక్లి లో..అమ్మ మాట..బడిబాట

డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామంలో అమ్మ మాట.. బడిబాట కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ సచిత ప్రారంభించారు. గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మా గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని మండలంలోని ఆదర్శ…

ఇది చెరువు కాదు… రోడ్డె

ఈ చిత్రంలో కనిపిస్తున్నది చెరువు అనుకుంటే పొరపాటే ఇది డోంగ్రి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పరిస్థితి. రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిలిచి ఇలా చెరువు లాగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందించి రహదారికి…

సిర్ పూర్ పొతంగల్ రహదారి అధ్వానం

డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామం నుంచి పోతాంగల్ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అక్కడక్కడ అధ్వానంగా మారింది. ఈ మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు వద్ద మట్టి రోడ్డు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే బురద మయంగా మారి రాకపోకలకు…

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో…

జుక్కల్ ఎమ్మెల్యేను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే

హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే గారి ఆరోగ్య…