Category: డోంగ్లి

డోంగ్లి మండలంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు

డోంగ్లి మండలంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించామని ఆ సంఘం అధ్యక్షుడు సునీల్ తెలిపారు. 2025 సభ్యత్వ వారోత్సవాల్లో భాగంగా మండల వ్యాప్తంగా ఉపాధ్యాయుల సభ్యత్వం తీసుకుంటున్నామన్నారు. మొఘ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు దయానంద్ తో పాటు ఉపాధ్యాయులందరికి…

నెట్ వర్క్ లేక పోషన్ ట్రాకర్ కు ఇబ్బందులు

అంగన్వాడీ కేంద్రాల్లో నెట్ వర్క్ సౌకర్యం సరిగ్గా లేక పోషణ్ ట్రాకర్ యాప్ పూర్తిస్థాయిలో పనిచేయక ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా..? అని ఐసిడిఎస్ అధికారులు ఆశ్చర్యపోయారు. డోంగ్లి మండలం హాసన్ టాక్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఐసిడిఎస్ అధికారులు సందర్శించారు.…

ధోతి-మేనూర్ రోడ్డును బాగుచేయండి సారూ..

మద్నూర్ మండలం మేనూర్ నుంచి డోంగ్లి మండలం మారేపల్లి, మల్లాపూర్ గ్రామాల మీదుగా ధోతి గ్రామం వరకు రోడ్డు అద్వానంగా మారిందని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షానికి బురద మయంగా…

డోంగ్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె నోటీసు

డోంగ్లి మండల విద్యాధికారి (ఇంచార్జి) ఎంఇఓ శ్రీనివాస్ కు మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో డోంగ్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరూ ఒక్కరోజు…

మల్లాపూర్ లో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

డోంగ్లి మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీపత్ తెలిపారు. ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన నోట్ బుక్స్ అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలిని ఆయన సూచించారు. ఆయనతో పాటు వివి…

లింబూర్ లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలోరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఆర్ఐ సాయిబాబా తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రాత్రి రెండు గంటల ప్రాంతంలో పొతంగల్ మంజీరా పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకొని…

కుర్లా సమీపంలో రోడ్డుకు మరమ్మత్తులు చేయండి సారు..

ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డు డోంగ్లి మండలం కుర్లా గ్రామ సమీపంలోది. ఇలా రోడ్డుపై గుంతలు ఏర్పడి బూడిదమయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరంతో గుంతలు పూడ్చితే వాహనాలకు సౌకర్యవంతంగా ఉంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు…

ఫిలిప్పీన్స్ లో డోంగ్లీ మండల వైద్య విద్యార్థి మృతి

పుట్టినరోజు నాడే గుండెపోటుతో మృతి చెందిన విద్యార్థి ఘటన డోంగ్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిలిప్పీన్స్ దేశంలో డోంగ్లీ మండలం కుర్లా గ్రామానికి చెందిన వైద్య విద్యార్ధి వడ్ల యోగి (23) మృతిచెందాడు.…

కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

డోంగ్లి మండలం ఇలెగాం గ్రామంలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.

హసన్ టాక్లి లో యోగ దినోత్సవం

డోంగ్లి మండలం హసన్ టాక్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు యోగ ఆసనాలు చేయించినట్లు అంగన్వాడీ టీచర్ సచిత తెలిపారు. యోగ వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని చెప్పారు.