Category: డోంగ్లి

హసన్ టాక్లి లో పోషణ మాసం

డోంగ్లి మండలం హసన్ టాక్లి లో పోషణ మాసం కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ సచిత ప్రారంభించారు. పోషకాహారంపై గర్భిణీలు, బాలింతలు పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్లలకు బరువు, ఎత్తు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం ద్వారా అందించే…

లింబూర్ వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు

రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి. డోంగ్లి మండలం లింబూర్ సమీపంలో ప్రధాన రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు…

శభాష్ పోలీస్: మద్నూర్ ఎస్సై సేవలు అభినందనీయం

శభాష్ పోలీస్.. మద్నూర్ ఎస్సై విజయ్ కొండ సేవలు అభినందనీయం అంటూ ఈ మాటలు మద్నూర్- డోంగ్లి మండలాల ప్రజల నోటా వినిపిస్తుంది. ఎందుకు అంటారా…? ఒక్కసారి ఈ చిత్రం (ఫోటో) చూడండి. డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలోకి వరద నీరు…

పంటల నష్టం అందజేయాలి: మాజీ ఎమ్మెల్యే షిండే

వారం రోజులుగా కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. డోంగ్లి మండలంలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను…

ఇది ప్రజా ప్రభుత్వం : ఎమ్మెల్యే

ఇది ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. డోంగ్లి తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా…

సమాజ సేవలో ముందుండాలి: ఎమ్మెల్యే

సమాజ సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. డోంగ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ గ్రామానికి చెందిన శివరాజ్ పటేల్ షూ పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ…

కేంద్ర ప్రభుత్వ పనుల పరిశీలన

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్నూర్ డోంగ్లి మండలాలలో మేనూర్, ధోతి, ఏలేగావ్ గ్రామ పంచాయతీలలో NLM (నేషనల్ లెవెల్ మానిటరింగ్ ) బృందం అధికారులు పర్యటించారు. ఉపాధి హామీ పంచాయతీరాజ్ ఐకెపి…

హసన్ టాక్లి లో తల్లిపాల వారోత్సవాలు

డోంగ్లి మండలం హసన్ టాకీ లో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను అంగన్వాడి టీచర్ సచిత వివరించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రం ద్వారా బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు అందించే పౌష్టికాహారం వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో…

పెద్ద టాక్లి లో రేషన్ కార్డుల పంపిణీ

డోంగ్లి మండలం పెద్ద టాక్లి గ్రామంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ నాయకులు వివరించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు…

లింబూర్ లో విద్యార్థులకు బ్యాగుల వితరణ

డోంగ్లి మండలం లింబూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులుకు పాఠశాల బ్యాగుల వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మారుతి తెలిపారు. బాన్సువాడకు చెందిన యువర్ లైఫ్ చైర్మన్ సచిన్ యాదవ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మండల…