Category: బిచ్కుంద

వాగులో చిక్కుకున్న వారిని కాపాడిన అధికారులను అభినందించిన ఎమ్మెల్యే

బిచ్కుంద మండలం శెట్లూర్ మంజీరా నదిలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు, 656 గొర్రెలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. గొర్రెల కాపరులకు, సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం అందించారు. ఎలాంటి…

వాగులో చిక్కుకున్న గొర్రెలు, గొర్లకాపరులు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శేట్లూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వాగులో నీరు పెరిగి దాదాపు 500 గొర్రెలు, ముగ్గురు గొర్ల కాపరులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు తక్షణమే అధికారులను సంప్రదించి, సహాయక…

బిచ్కుంద కేజీబీవీని సందర్శించిన సబ్ కలెక్టర్

బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూరి బాలికల విద్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. విద్యార్థుల తరగతి గదులను తిరుగుతూ చదువు అందువు, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, భోజనం ఇతర సమస్యలు ఉంటే చెప్పాలని అన్నారు. ఉపాధ్యాయులు…

గౌడ కులస్తులు ఈతవనాలు పెంచాలి

జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో గౌడ కులస్తులు ఈతవనాలు పెంచి ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేందుకు కృషి చేయాలని బిచ్కుంద ఆబ్కారీ సీఐ సత్యనారాయణ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో ఆప్కారి శాఖ…

కుక్కల బెడదను నివారించాలని వినతి

బిచ్కుంద మండల కేంద్రంలో కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని వాటిని నివారించాలని బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు బిజెపి నాయకులు విన్నవించారు. రోడ్లపై గుంపులు గుంపులుగా కుక్కలు నిలబడి వాహనదారులు, కాలిబాటన వెళ్లే వారిని వెంబడించి గాయపరుస్తున్నాయని వారు వినతి పత్రంలో…

బిచ్కుంద కేజీబీవీ పాఠశాలలో నాగుల పంచమి

బిచ్కుంద కేజీబీవీ పాఠశాలలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ల పాలు, నీళ్లతో కళ్ళు కడిగి పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాఠశాల మైదానం సందడిగా మారింది.

బిచ్కుందలో ఒకరి హత్య

అక్రమ సంబంధం ఒకరి హత్యకు దారి తీసిన ఘటన బిచ్కుంద మండల కేంద్రంలో జరిగింది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుంద మండల కేంద్రంలోని ఉరడమ్మ గల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఆడికే రమేష్ ను ఇదే…

మఠానికి వంట పాత్రల విరాళం

మఠంలో భక్తుల సౌకర్యం కోసం ఉపయోగించే వంట పాత్రలను విరాళంగా ఇచ్చాడు ఓ భక్తుడు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన ప్రదీప్ పాటిల్ బిచ్కుందలోని మఠాధిపతి సోమయ్యప్ప స్వామి చేతుల మీదుగా మఠానికి వంట పాత్రలను అందజేశారు. గురు…

బిచ్కుంద లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

బిచ్కుంద లో బిజెపి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిచ్కుంద మండలంలో పర్యటన ఉన్న నేపథ్యంలో బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పలి విష్ణు, జనరల్…

రేపు జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి పర్యటన

జుక్కల్ నియోజకవర్గంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి 11:40 కి పిట్లం మండలం మద్దెలచెరువు వద్ద హైలెవెల్ వంతెన ప్రారంభోత్సవం. 12:10 బిచ్కుందలో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.12:30…