బిచ్కుంద మండల కేంద్రంలో పలు అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు.  ECCE కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఆటపాట తో పాటు విద్యను అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు శాంత, అనుసూయ, శారద, శకుంతల లబ్ధిదారులు పాల్గొన్నారు.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *