పెద్ద శక్కర్గ.. రాచూర్ లో రెవెన్యూ సదస్సులు..
మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ, రాచూరు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తహశీల్దార్ ముమజీబ్ తెలిపారు. ఆయా గ్రామాలలో భూములకు సంబంధించిన సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పలువురు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన…