Month: December 2025

సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఆబ్కారీ జిల్లా అధికారి హన్మంత్ రావు

సరిహద్దు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆబ్కారీ జిల్లా అధికారి హన్మంత్ రావు అన్నారు. మద్నూర్ మండలం సలాబత్ పూర్ వద్ద ఉన్న ఆబ్కారీ చెక్ పోస్ట్ ను ఆయన తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి…

మద్నూర్ గ్రామ సర్పంచి(కాంగ్రెస్ బలపర్చిన) అభ్యర్థి గా ఉష సంతోష్ మెస్ట్రీ

మద్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా (కాంగ్రెస్ బలపరిచిన) ఉష సంతోష్ మేస్త్రిని ఎన్నికల్లో పోటీలో ఉంటారని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పార్టీ అభ్యర్థికి సహకరించి విజయం సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. మద్నూర్…

మద్నూర్ సర్పంచ్ అభ్యర్థి గా ఈశ్వరమ్మ నామినేషన్ దాఖలు

మద్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా ఈశ్వరమ్మ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు వేయాలని ప్రచారం నిర్వహిస్తానని ఆమె అన్నారు. సర్పంచ్ గా గెలిస్తే గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి…