ఇది జుక్కల్ కు వెళ్లే రోడ్డు దుస్థితి సారూ..
ఈ చిత్రంలో చూశారా..? రోడ్డుపై ఏర్పడిన గుంతలో వర్షపునీరు నిలిచిపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇది ఏ మారుమూల గ్రామానికి వెళ్లే రోడ్డు అని అనుకుంటే పొరపాటే. ఇది జుక్కల్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహాదారి పరిస్థితి ఇలా ఉందని…
