Month: July 2025

నాగల్ గావ్ లో కొనసాగుతున్న రైతు నమోదు ప్రక్రియ

గ్రామాల్లో రైతు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది జుక్కల్ మండలం నాగల్ గావ్ గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) సతీష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్”(రైతు నమోదు) లో భాగంగా…

కుర్లా సమీపంలో రోడ్డుకు మరమ్మత్తులు చేయండి సారు..

ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డు డోంగ్లి మండలం కుర్లా గ్రామ సమీపంలోది. ఇలా రోడ్డుపై గుంతలు ఏర్పడి బూడిదమయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరంతో గుంతలు పూడ్చితే వాహనాలకు సౌకర్యవంతంగా ఉంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు…

మద్నూర్ లో గురుపూజ ఉత్సవం పూర్తి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం మద్నూర్ లో నిర్వహించారు. ఆర్య సమాజ్ మందిరంలో మండలంలోని స్వయం సేవకులు అందరూ తరలివచ్చారు సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు వ్యక్తిత్వము క్రమశిక్షణ దేశ సేవ తదితర అంశాలపై ప్రతినిధులు వివరించారు. ఈ…

మద్నూర్ లో కేంద్రీయ విద్యాలయం కోసం భవన నిర్మాణానికి స్థలం పరిశీలన

మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం భవన నిర్మాణం చేసేందుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర కమిషనర్ మంజునాథ్ జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బందితో కలిసి మద్నూర్ లోని…

జుక్కల్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు వేశారు

జుక్కల్ మండల కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల కోసం అధికారులు, నాయకులు ముగ్గు వేశారు. మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ జుక్కల్ మండలం…

తాత… నీ పనిలో మేము సైతం

తాత వ్యవసాయ పనులు చేస్తున్నారు. తాతకు తోడుగా పనిలో మేము సైతం అంటూ ఆ పిల్లలు ముందుకు రావడం ఎంతో అభినందనీయం. ఈ ఫొటో ను చూస్తేనే అర్థమవుతుంది. మద్నూర్ మండలం పెద్ద తడుగుర్ గ్రామ శివారులో రైతు బాలు తను…

ఆత్మీయ సమ్మేళనానికి తరలిన కాంగ్రెస్ నాయకులు

హైదరాబాదులో నేడు నిర్వహించే గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. మద్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు సిద్ధప్ప పటేల్, బాలు యాదవ్, భగవాన్, విట్టల్ యాదవ్, అన్ని గ్రామాల కాంగ్రెస్…

ట్రాక్టర్ నడిపి.. మొక్కలు పంపిణీ చేసిన ఎంపీడీఓ

ట్రాక్టర్ నడిపి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ను గ్రామస్తులు అభినందించారు. మండలంలోని పడంపల్లి గ్రామంలో హరిత వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ చేశారు. ఎంపీడీవో స్పెషల్ ఆఫీసర్ గ్రామంలో ట్రాక్టర్ లో…

పెద్ద ఎక్లారలో వ్యక్తి కి పాముకాటు

మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో సిద్ధిరాం అనే వ్యక్తి పాముకాటుకు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లోకి ఓ ములన ఉన్న పాము కాటు వేసినట్లు చెప్పారు. పాము కాటు వేయడంతో చుట్టుపక్కల వారికి సమాచారం చెప్పడంతో పక్కింటి వారు వచ్చి…

పడంపల్లి లో విద్యార్థులకు వైద్య పరీక్షలు

జుక్కల్ మండలం పడంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్యుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల బరువు ఎత్తు కొలతలు తీశారు. ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలని, విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని ఆర్.బీ. ఎస్ వైద్యుడు విక్రమ్ సూచించారు. పౌష్టికాహారం లోపం ఉంటే…