మద్నూర్ లో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మద్నూర్ పశు వైద్య శాలలో కుక్కలకు ఉచిత ఆంటీ రేబిస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్కల పట్ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశువైద్య సిబ్బంది వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో…