కుక్కల బెడదను నివారించాలని వినతి
బిచ్కుంద మండల కేంద్రంలో కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని వాటిని నివారించాలని బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు బిజెపి నాయకులు విన్నవించారు. రోడ్లపై గుంపులు గుంపులుగా కుక్కలు నిలబడి వాహనదారులు, కాలిబాటన వెళ్లే వారిని వెంబడించి గాయపరుస్తున్నాయని వారు వినతి పత్రంలో…