చెక్కుల పంపిణీ
పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి సీఎంఆర్ ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. కాటేపల్లి గ్రామానికి చెందిన అరవింద్ కు రూ. 36వేలు, కాటేపల్లి…
మన వార్తలు మన చానల్
పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి సీఎంఆర్ ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. కాటేపల్లి గ్రామానికి చెందిన అరవింద్ కు రూ. 36వేలు, కాటేపల్లి…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిట్లం బ్లూ బెల్స్ పాఠశాలలో విద్యార్థులకు యోగ ఆసనాలు చేయించారు. యోగ యొక్క ప్రత్యేకతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిట్లం మండలంలోని పలు గ్రామాల అంగన్వాడి కేంద్రాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పిల్లలకు యోగ ఆసనాలను చేయించారు. యోగా దినోత్సవం యొక్క ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడీ టీచర్ సావిత్రి పాల్గొన్నారు. .
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ లో యోగా దినోత్సవం నిర్వహించారు. పతాంజలి యోగ పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ పాఠశాల విద్యార్థులకు యోగ గురువు సంజు యోగ…
డోంగ్లి మండలం హసన్ టాక్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు యోగ ఆసనాలు చేయించినట్లు అంగన్వాడీ టీచర్ సచిత తెలిపారు. యోగ వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని చెప్పారు.
హోంగార్డు బండివార్ గోవింద్ సేవలు మారువలేనివాని ఉపాధ్యాయులు కొనియాడారు. మండల కేంద్రంలో పోచమ్మ గాల్లి, రథం గల్లీలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆయన విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పెన్నులు, పెన్సిళ్లు ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. గత పది సంవత్సరాలుగా బండివార్ గోవింద్…
మద్నూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగ శిబిరం ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థులు కాళీబాటన ర్యాలీ నిర్వహించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం వాకింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు పతాంజలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు…
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియంలో ఇన్చార్జి ఉపాధ్యాయులు రుక్సానా అంజుమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాలు , స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద…
పిట్లం మండలం చిన్న కొడపగల సెక్టర్ పరిధిలోని కారేగాం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమము నిర్వహించారు. ECCE Day నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ప్రాజెక్టు CDPO సౌభాగ్య పాల్గొన్నారు. ఈ…
పాఠశాల భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మద్నూర్ మండల కేంద్రంలోని సోమలింగల గుట్ట సమీపంలో గత ఏడాది డిసెంబర్ 17న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు భవన నిర్మాణం కోసం…