మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత తెలంగాణను సాధిద్దామని ఆబ్కారీ ఎస్.ఐ నగేష్ అన్నారు. మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో డ్రగ్స్, గంజాయి నిషేధంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వ్యసనం మిమ్మల్ని చంపకముందే చనిపోయేలా చేస్తుందని…